మంత్రాలు – చింతకాయలు 24

telugu sex stories ఇంటికెళ్ళిన ఫల్గుణీకిదిక్కు తోయలేదు. తన చుట్టూ ఏదో విషవలయం అల్లుకొంటూ ఉందని మాత్రం అర్థం అయ్యింది.శయనకు ఫోన్ చేయాలన్నా ఏదో కీడు శంకిస్తూ ఉంది.అలా అని స్నేహితులతో పంచుకోలేదు. లోకం లో తను ఒక్కతే పూర్తిగ ఒంటరైనట్లు తోచి దేశం విడిచిఎక్కడికైనా పారిపోదామా అనిపించి దుఖం పొంగుకొచ్చింది..
చివరి ప్రయత్నంగా ఖనిజకు ఫోన్ చేసింది. 
టక్కున లైన్లోనికొచ్చింది ఖనిజ. చెప్పండి ఫల్గుణీగారూ అంటూ. . .
మీతో మాట్లాడాలి అని ఓ పేరున్న హోటెల్ కు రమ్మంది.
ఖనిజ గోపీనికూడా తీసుకొని వస్తనని చెప్పి హోటెల్ కు వెళ్ళింది.అప్పటికే ఫల్గుణి వీళ్లకోసం ఎదురు చూస్తూ ఉంది.పలకరింపులూ అవీ అయ్యాక నేరుగా పాయంటులోనికొచ్చింది. ఫల్గుణి 
చూడండి ఖనిజ గారూ మీరు అప్పట్లో నా దగ్గరకు వచ్చి హెచ్చరించినపుడు నేను తేలిగ్గా తీసుకొన్నాను. ఎందుకంటే నేను నాస్తికురాలిని.కష్టాన్ని మాత్రమే నమ్ముతాను. ఇప్పుడు కూడా నాకు వాటి మీద ఇంట్రస్టూ నమ్మకం ఏమీ లేవు. కాని మీరు ఆరకంగా నన్ను హెచ్చరించినపుడు మీకు అంతో ఇంతో నా గురించి తెలిసిఉండాలి,లేదా నా నుంచి ఏదొ ఎక్స్ పెక్ట్ చేస్తూ ఉండవచ్చు.కాబట్టి మీకు తెలిసినది చెప్పీండి. నేనేం చేయాలో నిర్ణయించుకొంటా. . .అని ఆగింది ఫల్గుణి.

గోపీ ఆమె అందాన్ని నోరెళ్లబెట్టుకొని చూస్తూ ఉండగా, ఖనిజ చిన్నగా మందహాసం చేసి ఫల్గుణి గారూ మీరన్నట్టుగా మమ్మల్నో లేదా మావాడి మంత్ర శక్తినో నమ్మమని మేం చెప్పడం లేదు.మీనుండి మేము ఏం కోరుకొంటున్నామో అది ఇప్పుడు అప్రస్తుతం.. . ముందుగా ఒక విశయం . . ఒక గదిలో కొవ్వొత్తి వెలిగించినపుడు ఆ వెలుతురులో కనిపించేది మాత్రమే నిజం కాదు కదా,కొవ్వొత్తి ఆరిపోయినపుడు కూడా అక్కడున్నది అక్కడే ఉంది. వెలుతురు లేకపోయినంత మాత్రాన దాన్ని అబద్దం అనుకోలేము.ఇదే పాయంటు మీద నేను పారా నార్మల్ యాక్టివిటీస్ మీద రేసెర్చ్ చేస్తూ ఉన్నాను. మీరు మావాడి మంత్ర శక్తి అనుకోండి లేదా ఇంకోటి అనుకోండి మీరు నమ్మిన వ్యక్తులే మిమ్మల్ని అథఃపాతాళానికి తొక్కేయాలని అని అనుకొంటున్నరు.అందుకు మా పెద్దమ్మే హెల్ప్ చేస్తూ ఉంది.ఇంకా ప్రూఫ్ కావాలంటే మీ అమ్మ గారికి ,మా పెద్దమ్మకూ వచ్చినది కేవలం జ్వరం కాదు మావాడు ప్రయోగించిన శక్తి ప్రయోగం. . కావాలంటే మీరు ఈ విశయాన్ని పక్కా చేసుకొని మాతో కలవండి. మీకున్న సమస్యలకు పరిష్కారం నేను చిటికెలో చెబుతా..అంటూ ఆచి తూచి మాటాడింది.
ఫల్గుణికి ఆమె మాటల మీద కాస్త నమ్మకం వచ్చింది. కాసేపు ఆలోచించి . . .సరే ఖనిజ గారూ ఈ రోజు సాయంత్రమే కనుక్కొంటా, ఈ విశయానికి మీకు రాత్రికి ఫోన్ చేస్తాను.మీరు జాగ్రత్త. . .బై అని నేరుగా గెస్ట్ హౌస్ కి వెళ్ళింది.

మా యొక్క పాపులర్ తెలుగు వెబ్సైట్లు

W3Schools

Add a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!