ప్రియమైన నీకు 10

By | June 29, 2020
0

telugu sex stories ప్రియమైన నీకు 10 “మొత్తానికి నువ్వు ఒప్పుకుని ఇక్కడికి వచ్చినందుకు”

తాను నవ్వింది. “సరే….. నేను ఎందుకు కలుద్దాం అన్నాను అంటే….. నీకు ఇంతక ముందు అపార్ట్మెంట్ గురించి చెప్పను కదా??”

“hmmm…. ”

“నేను అపార్ట్మెంట్ సెలెక్ట్ చేయాలి…. అయితే నీ అభిప్రాయం కూడా నాకు కావాలి……పోయిన వారం షాపింగ్, ఈ వారం ఆఫీస్ వర్క్, వచ్చే వారం ఎంగేజ్మెంట్ తో బిజీ కాబట్టి…. ఆ తర్వాత వారం….. నేను ఇప్పటి దాకా చూసిన అపార్ట్మెంట్స్ లో మూడు నచ్చాయి…… నువ్వే వాటిల్లో ఏది నచ్చిందో చెప్పాలి”

రాధా చాల పాజిటివ్ గా ఫీల్ అయ్యింది. కొంచెం తన మోహంలో ఇప్పుడే కంఫర్ట్ వచ్చింది.

“ఒకే…..”

“ఇంతక ముందు ఇక్కడికి వచ్చావ ఎప్పుడైనా??”

“లేదు వినయ్”

“ఇక్కడ ఫుడ్ చాలా బాగుంటది”

“hmmm…”

“అవును రాధ, నిన్ను ఇంట్లో అందరు ఏమని పిలుస్తారు

కథను కొనుగోలు చేయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *